V6 news mallanna biography of nancy
V6 news mallanna biography of nancy
V6 news mallanna biography of nancy johnson!
V6 mallanna biography books
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
జననం, విద్యాభాస్యం
[మార్చు]తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్.
ఆయన జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి లో ఎంబీఏ పూర్తి చేశాడు.
వృత్తి జీవితం
[మార్చు]తీన్మార్ మల్లన్న ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పనిచేసి లో వి6 న్యూస్లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు.
V6 news mallanna biography of nancy pelosi
అనంతరం 10 టీవీలో కొంతకాలం పనిచేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]తీన్మార్ మల్లన్న వి6 న్యూస్ ఛానల్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.
ఆయన లో జరిగిన హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎ